Header Banner

ప్రాక్టికల్ నైపుణ్యాలతో మెరుగైన ఉద్యోగం! ఇంజినీర్లకు స్పెషల్ ఛాన్స్! అస్సలు మిస్ అవొద్దు!

  Tue Jun 10, 2025 12:14        Employment

నేటి యువ ఇంజినీర్లు విద్యార్థి జీవితం ముగించిన వెంటనే ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య నిరుద్యోగం. మార్కెట్‌కు అనుగుణంగా నైపుణ్యాలు లేకపోవడం, ప్రాక్టికల్ నోలెడ్జ్ లోపించడం వల్ల అనేక మంది యువత ఉద్యోగ అవకాశాలు కోల్పోతున్నారు. ఈ పరిస్థితిలో శిక్షణతో కూడిన ఉద్యోగ హామీ కల్పించే కార్యక్రమాలు ఎంతో దోహదపడుతున్నాయి.

 

WhatsApp Image 2025-06-10 at 12.04.45 PM (1).jpeg

ధనుష్ MEP సెంటర్ వంటి సంస్థలు HVAC, Electrical, Plumbing, AutoCAD, RevitMEP వంటి కోర్సుల్లో శిక్షణతో పాటు కంపెనీల్లో ప్లేస్‌మెంట్‌కు సహకరిస్తున్నాయి. అర్హత ఉన్న నిరుద్యోగ ఇంజినీర్లు ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని తగిన నైపుణ్యాలతో తమ భవిష్యత్తును మెరుగుపరచుకోవచ్చు. ట్రైనింగ్ యొక్క పూర్తి వివరాలు ఇక్కడ ఉన్నాయి. మరింత సమాచారం కొరకు 9849172771 లేదా 9908080816 నెంబర్ లను సంప్రదించగలరు.

 

WhatsApp Image 2025-06-10 at 12.04.45 PM.jpeg

ఇది కూడా చదవండి: ఆ జాతీయ రహదారికి గ్రీన్ సిగ్నల్! ఆరు మండలాల్లో 20 గ్రామాలలో భూసేకరణ! భూముల ధరలకు రెక్కలు!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు: 

బాల‌య్య‌కు చంద్ర‌బాబు బ‌ర్త్‌డే విషెస్! సోష‌ల్ మీడియా వేదిక‌గా..

 

విశాఖ మెట్రో రైలు ప్రాజెక్టులో మరో ముందడుగు! మొదటి దశకు సుమారు..

 

జగన్ కు దిమ్మతిరిగే షాక్.. ఆ మాజీ మంత్రిపై మరో కేసు నమోదు! వైసీపీలో హైటెన్షన్..

 

కృష్ణంరాజు కాదు నికృష్ఠం రాజు.. అతను జర్నలిస్ట్ ముసుగేసుకున్న జగనిస్ట్! వారి బతుకులు రోడ్డుపాలవడం ఖాయం!

 

కాంగ్రెస్ మంత్రివర్గ విస్తరణ - కొత్త మంత్రులు వీరేనా? ఆ వర్గాల వారికే..

 

సీనియర్ నేత రాజీనామా.. టీడీపీకి గుడ్ బై చెప్పిన రాయలసీమ ముఖ్యనేత!

 

పార్టీలో చేరికలపై నేతలకు కీలక ఆదేశాలు జారీ! కేంద్ర కార్యాలయానికి..

 

జగన్ పెంచి పోషించిన మత్తు భూతం రాష్ట్రాన్ని వదల్లేదు! తిరుపతిలో స్థానికులు ఆగ్రహం వ్యక్తం!

 

8 జిల్లాలతో పాటు విశాఖ ఆర్థిక ప్రాంతం.. లక్ష ఎకరాల్లో ప్రాజెక్టులు.. అదిరిపోయే బాబు ప్లాన్!

 

అదిరిపోయే శుభవార్త: ఏపీలో భారీగా నిల్వలు.. తవ్వుతుంటే కిలోలకి కిలోలే బయటికి వస్తుంది!

 

ఏపీ మహిళలకు శుభవార్త! ఒక్కొక్కరికి రూ.లక్ష ఇస్తారు, దరఖాస్తు చేసుకోండి!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #Jobs #PracticalSkills #SpecialChance #Engineers #AndhraPradesh #Employment #JobForEngineers